యేసు ప్రభువా నీవే మహిమా

yeesu prabhuvaa neevee mahimaa

🎵 TG-2408🌐 Telugu
పల్లవి

యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణా (2) హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణా నీవే (2)        ||యేసు||

1వ చరణం

గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి నిశ్చయముగా నిన్ను చూతును యేసు ప్రభో జయహో (4)      ||యేసు||

2వ చరణం

నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నే పొందుదును ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ పరలోకమే నా దేశము మహిమలోనచ్చట నుందును యేసు నీతో సదా (2)      ||యేసు||

Report Error