యేసు రాజు రాజుల రాజై

yeesu raaju raajula raajai

🎵 TG-2110🌐 Telugu
పల్లవి

యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే – హోసన్నా జయమే హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు||

1వ చరణం

యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము (2)      ||హోసన్నా||

2వ చరణం

శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా యేసు గాయముల్ స్వస్థపరచున్ రక్తమే రక్షణ నిచ్చున్ (2)       ||హోసన్నా||

3వ చరణం

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండె

Report Error