యేసు రక్తమే జయం… యేసు

yeesu rakthamee jayam… yeesu

🎵 TG-2535🌐 Telugu
పల్లవి

యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం యేసు నామం ఉన్నత నామం (2) పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు ఆశ తీర్చు దేవుడు – ఆదరించును ఆశలన్ని అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు లోకమంత విడనాడినా – నిన్ను విడువడు శ్రమయు బాధ హింస అయిననూ కరువు వస్త్ర హీనతైననూ ఖడ్గ మరణమెదురే అయిననూ యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు మరణపు బలము ఓడిపోయెను

Report Error