యేసుని నామంలో శక్తి ఉందని
yeesuni naamanloo shakthi undani
🎵 TG-2264🌐 Telugu
పల్లవి
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని||
1వ చరణం
ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించెనే రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మను వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు||