యెహోవ నిన్ను ఆశీర్వదించి కా
yehoova ninnu aasheervadinchi kaa
పల్లవి
యెహోవ నిన్ను ఆశీర్వదించి కా పా డుగా క యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి నిన్ను కరుణించుగాక యెహోవ నీ మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగ జయుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్