యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
yehoovaa dayaalludu sarva shakthimanthudu
🎵 TG-2706🌐 Telugu
పల్లవి
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును (2) ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4) ||యెహోవా||
1వ చరణం
సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే ||యెహోవా నాకు||
2వ చరణం
దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే