యెహోవా నా కాపరి - నాకేమి లేమి కలుగదు
yehoovaa naa kaapari - naakeemi leemi kalugadu
పల్లవి
పచ్చికగల చోట్ల పరుండ చేయున్ (2) నా ప్రాణమునకు - సేద తీర్చున్ (2)
1వ చరణం
గాఢాందకారం నన్నావరించి నాతోడైయున్నావు నీవు (2) శాంతి కరమైన జలముల యెద్ద నడిపించినావు నీవు (2) "యెహోవా"
2వ చరణం
నీ నామము బట్టి నీ ప్రేమ మార్గములో నడిపించి ఇహమందు నీవు (2) ఇకనుండి నేను నడువాలేను నీ మీదనేవాలినాను (2) "యెహోవా"