యెహోవా నా కాపరీ - నాకు లేమిలేదు
yehoovaa naa kaaparii - naaku leemileedu
పల్లవి
పచ్చిక గలచోట్ల - పరుండ జేయును - 2
1వ చరణం
గాఢాందకారపు లోయలలో - నేను నడచినను ఏ ఆపదలకు భయపడను - నీవు నాతోనుండగా - 2 నా బ్రతుకంతయు - కృపాక్షేమములు వచ్చును - 2 "యెహోవా"
2వ చరణం
నా శత్రువులయొద్ద - బల్లను సిద్ధ పరచెదవు నూనెతో నా తలను - అంటి యున్నావు - 2 జీవితమంతయూ - నీ సన్నిదిలో గడిపెదను - 2 "యెహోవా"