యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే

yehoovaa naaku velugaayee yehoovaanaaku rakssannayee

🎵 TG-1201💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నా ప్రాణ దుర్గమాయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను (2)

1వ చరణం

నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2) "యెహోవా"

2వ చరణం

నాకొండయు నాకోటయు - నా ఆశ్రయము నీవే (2) నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2) "యెహోవా"

3వ చరణం

నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను (2) ఆపత్కాలమున చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును (2) "యెహోవా"

Report Error