యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు

yehoovaa ninnu pooliyunna vaarevvaru

🎵 TG-1205💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసువా నీకు సాటియైన వారెవ్వరు

1వ చరణం

సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా అందరిలో సుందరుడ - కాంక్షనీయుడా వందనముల కరుహుడా పూజ్యనీయుడా "యెహోవా"

2వ చరణం

పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా లోక పాపమును మోసిన దైవ తనయుడా మరణపు కోరలు పీకిన విజయ వీరుడా శరణన్నచో కరుణ చూపు పరంధాముడా "యెహోవా"

Report Error