యెహోవాను స్తుతించుట - యెంతో యెంతో మంచిది

yehoovaanu stutinchutta - yentoo yentoo manchidi

🎵 TG-1207💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

మహోన్నతుండా నీ నామము - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ

2వ చరణం

గంభీర ధ్వని గల సితారతోను - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ

3వ చరణం

పది తంతులను,స్వరమండలముతో - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ

4వ చరణం

రేయింబవళ్ళు వేనోళ్లతోను - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ – హలెలూయ

Report Error