యూదా రాజ సింహం - తిరిగి లేచెను

yuudaa raaja sinhan - tirigi leechenu

🎵 TG-1199💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

తిరిగి లేచెను - మృతిన్‌ గెలిచి లేచెను

1వ చరణం

నరక శక్తులన్ని ఓడిపోయెను ఓడిపోయెను - ఆవి వాడి పోయెను

2వ చరణం

దూత సైన్యమంత – స్తుతించు చుండ స్తుతించు చుండ - యేసుని సన్నుతించుచుండ

3వ చరణం

మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను త్రెంచి వేసెను - వాటిన్‌ వంచి వేసెను

4వ చరణం

యేసు లేచెనని - మ్రోగుచున్నది మ్రోగుచున్నది - భయమున్‌ ద్రోలుచున్నది

5వ చరణం

వనితల్‌ దూత వార్త - విశ్వసించిరి విశ్వసించిరి - మదిన్‌ సంతసించిరి

6వ చరణం

పునరుద్ధానుడెన్నడు - మరణించడు మరణించడు - మరణించడెన్నడు

7వ చరణం

యేసూ! నీదు పాదం - మ్రొక్కెదము మ్రొక్కెదము - మము ముద్రించుము

Report Error