యూదా స్తుతి గోత్రపు సింహమా

yuudaa sthuthi goothrapu sinhamaa

🎵 TG-1913🌐 Telugu
పల్లవి

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది (4)     ||యూదా||

1వ చరణం

నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు

Report Error