బ్యూలా దేశము నాది సుస్థిరమైన
byuulaa deeshamu naadi susthiramaina
🎵 TG-2373🌐 Telugu
పల్లవి
బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది (2) కాలము స్థలము లేనిది సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా||
byuulaa deeshamu naadi susthiramaina punaadi (2) kaalamu sthalamu leenidi sundara puramu – nandanavanamu (2) ||byuulaa||
1వ చరణం
స్పటిక నది తీరము నాది అన్నిటిలో ఘనం అనాది అపశ్రుతి లేని రాగములు అలరెడు పురము యేసుని వరము జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ స్పర్శ వేది మరణం బాధే లేనిది అమరుల పురము మంగళకరము
spatika nadi theeramu naadi annitiloo ghanam anaadi apashruthi leeni raagamulu alaredu puramu yeesuni varamu jeeva vrukssa phala saayamu naadi deevuni mahima sparsha veedi marannam baadhee leenidi amarula puramu mangallakaramu