దినదినము విజయము మనదే జయశీలుడైన
dinadinamu vijayamu manadee jayasheeludaina
🎵 TG-1800🌐 Telugu
పల్లవి
దినదినము విజయము మనదే జయశీలుడైన యేసునిలో భయమే లేదు మాకు దిగులే లేదు సైన్యములకు అధిపతి యుండగా సాతానును ఓడించెను స్వేచ్చా జీవము మాకిచ్చెను పాప శాపములు తొలగించెను పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2) హోసన్నా జయం మనదే (3) హోసన్నా జయం జయం మనదే ||దినదినము||
dinadinamu vijayamu manadee jayasheeludaina yeesuniloo bhayamee leedu maaku digulee leedu sainyamulaku adhipathi yundagaa saathaanunu oodinchenu sveechchaa jeevamu maakichchenu paapa shaapamulu tholaginchenu paripuurnna jeevamu maakichchenu (2) hoosannaa jayam manadee (3) hoosannaa jayam jayam manadee ||dinadinamu||