హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

halleluuyaa sthoothram yeesayyaa

🎵 TG-2447🌐 Telugu
పల్లవి

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4) యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు హాల్లేలూయా ఆమెన్ ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2) కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)          ||హల్లెలూయా||

1వ చరణం

స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా

Report Error