హోలీ హోలీ హోలీ హి
hoolee hoolee hoolee hi
హోలీ హోలీ హోలీ హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – అడోనై అడోనై అడోనై అడోనై ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – యావే యావే యావే యావే యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా –
hoolee hoolee hoolee hi ees da laard gaad aalmaitee huu vaas and ees and ees tu kam (2) eloohim eloohim eloohim eloohim balamaina deevudavu – balavanthudavu neevu – shuunyamuloo samasthamunu – niraakaaramuloo aakaaramu srujiyinchinaavu neevu – sarva srusstikarthavu neevu – halleluuyaa halleluuyaa – halleluuyaa halleluuyaa hoosannaa… halleluuyaa halleluuyaa – el olam el olam el olam el olam alphaa omeegavu – nithyudaina deevudavu – nithya nibandhana cheesaavu – nibandhanani sthiraparachaavu ninnaa needu reepu – maarani deevudavu neevu – el ssadday el ssadday el ssadday el ssadday poossinchu deevudavu – aashraya durgamu neevu – rekkalapai moosedi vaadaa – rakssanna shrungamu neeveegaa nee maatuna daachee deevaa – maatanu neraveerchee deevaa – adoonai adoonai adoonai adoonai prabhuvaina deevudavu – prabhuvulaku prabhuvu neevu – sarvaadhikaarivi neevu – sakala janulaku prabhuvu neevu neevee naaku prabhuvu – neevee naa yajamaanudavu – yaavee yaavee yaavee yaavee yehoovaa deevaa – sainyamulaku adhipathivi – parishuddha deevudavu neevu – unnavaadanani annaavu prabhu yeesunu panpina deevaa – paapamu tholaginchina deevaa –