లోకాన ఎదురు చూపులు శోకాన
lookaana eduru chuupulu shookaana
లోకాన ఎదురు చూపులు శోకాన ఎద గాయములు యేసులోన ఎదురు చూపులు ఫలియించును ప్రభు వాగ్ధానములు (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
lookaana eduru chuupulu shookaana eda gaayamulu yeesuloona eduru chuupulu phaliyinchunu prabhu vaagdhaanamulu (2) eduru chuudaali yeesukai nireekssannaa preemathoo (2) ||lookaana||
నిండు నూరేళ్లు అబ్రహాము ఎదురు చూసాడు విశ్వాసముతో కన్నాడు పండంటి కుమారుని పొందాడు వాగ్ధాన పుత్రుని ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని ఎదురు చూసెను ఉపవాసముతో చూసింది పరిశుద్ధ తనయుని సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు
nindu nuureelllu abrahaamu eduru chuusaadu vishvaasamuthoo kannaadu pandanti kumaaruni pondaadu vaagdhaana puthruni enabhai naalugeellla pravakthini eduru chuusenu upavaasamuthoo chuusindi parishuddha thanayuni saakssyamichchindi vishvaasa vidheeyulaku