మారిన మనసులు మధురం మీకు
maarina manasulu madhuram meeku
మారిన మనసులు మధురం మీకు అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2) ఇహ లోక కానుకలు అల్పములు మీకు పరలోక ఫలములు ఇచ్చెద మీకు (2) ||మారిన||
maarina manasulu madhuram meeku arpincheda naa hrudayam ippudee meeku (2) iha looka kaanukalu alpamulu meeku paralooka phalamulu ichcheda meeku (2) ||maarina||
నా హృదయ కుసుమమును అప్పము చేసి నా జీవన ప్రవాహమును రసముగ మార్చి సమర్పింతు దేవా నా సర్వస్వమును కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన||
naa hrudaya kusumamunu appamu cheesi naa jeevana pravaahamunu rasamuga maarchi samarpinthu deevaa naa sarvasvamunu karunnathoo cheekonumu oo naa deevaa (2) ||maarina||
నా జయము అపజయము నీవే దేవా నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా
naa jayamu apajayamu neevee deevaa naa sukha duhkhamulanniyu neevee kaavaa