మల్లెలమ్మా మల్లెలు – తెల్ల
mallelammaa mallelu – thella
మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2) ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
mallelammaa mallelu – thella thellani mallelu (2) ee malleloona vasthaadoo – raanunna yeesayyaa neevachchee raakadaloo jarigee gurthulu thelisaayi jaruguchunnavi eenaadee – raanunna yeesayyaa (2) ||mallelammaa||
అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి
akkadakkada karuvulu bhuukanpaalee leechaayi nee raakada sameepamayyindi – raanunna yeesayyaa raajyamu meediki raajyamulu janamula meediki janamulu leechuchunnavi eenaadee – raanunna yeesayyaa padavula korakee eenaadu paarteelennoo perigaayi parishuddhula paalita neevayyoo – raanunna yeesayyaa purugulu patti eenaadee pairulu ennoo pooyaayi roojulu maaree roojaannoo – raanunna yeesayyaa neethi nyaayam nivasinchee paapula parugee gelichaayi