నీవే నన్ను కోరుకున్నావు నీవే
neevee nannu koorukunnaavu neevee
నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే||
neevee nannu koorukunnaavu neevee nannu cheerukunnaavu neevee nannu vidipinchaavu neevee nannu viduvanannaavu entha preema yeesayyaa vintha preema needayyaa (2) ||neevee||
నీ అరచేతిలో నను చెక్కుకున్నావు నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు నీ రాజ్యములో నను దాచి ఉంచావు నీ నామములో నను రక్షించావు ||ఎంత||
nee aracheethiloo nanu chekkukunnaavu nee krupaloo nannu ennukunnaavu nee raajyamuloo nanu daachi unchaavu nee naamamuloo nanu rakssinchaavu ||entha||
నీ వాక్యముతో నను శుద్ధి చేసావు నీ రక్తముతో నను కడిగివేసావు నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నను నింపివేసావు
nee vaakyamuthoo nanu shuddhi cheesaavu nee rakthamuthoo nanu kadigiveesaavu nee vaagdhaanamuthoo nannu sthiraparachaavu nee aathmathoo nanu ninpiveesaavu