రాజుల రాజుల రాజు సీయోను
raajula raajula raaju seeyoonu
🎵 TG-2721🌐 Telugu
పల్లవి
రాజుల రాజుల రాజు సీయోను రారాజు (2) సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి సీయోను కొరకే నన్ను ఏర్పరచిన (2) ||రాజుల||
raajula raajula raaju seeyoonu raaraaju (2) seeyoonu raaraaju naa yeesu painunna yeruussaleemu naa gruhamu thalli garbhamu nundi veeru cheesi thandri inti nundi nannu pilachi seeyoonu korakee nannu eerparachina (2) ||raajula||
1వ చరణం
నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
nisseedhinchabadina raayi seeyoonuloo muula raayi ennika leeni nannu ennukonina