స్తుతించెదను - నిన్ను నేను మనసారా
sthuthinchedanu - ninnu neenu manasaaraa
స్తుతించెదను - నిన్ను నేను మనసారా భజించెదను - నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు - నీవే ప్రభూ సమస్తము నీ కర్పించెదను
sthuthinchedanu - ninnu neenu manasaaraa bhajinchedanu - neenu ninnu dinadinamu sthoothraarhudavu - neevee prabhuu samasthamu nee karpinchedanu
పూజార్హుడవు - పవిత్రుడవు పాపిని క్షమియించె - మిత్రుడవు పరము చేర్చి - ఫలములిచ్చే పావనుడగు మా - ప్రభువు నీవే ||స్తుతించెదను||
puujaarhudavu - pavithrudavu paapini kssamiyinche - mithrudavu paramu cheerchi - phalamulichchee paavanudagu maa - prabhuvu neevee ||sthuthinchedanu||
కృపాకనికరములు - గల దేవా కరుణ జూపి - కనికరించు కంటిరెప్పవలె - కాపాడు కడవరకు మమ్ము - కావుమయా ||స్తుతించెదను||
krupaakanikaramulu - gala deevaa karunna juupi - kanikarinchu kantireppavale - kaapaadu kadavaraku mammu - kaavumayaa ||sthuthinchedanu||
సర్వశక్తి గల - మా ప్రభువా సజీవ సాక్షిగా - చేయుమయా స్థిరపరచి మమ్ము - బలపరచుము సదా నీకె స్తోత్రాలర్పింతున్ ||స్తుతించెదను||
sarvashakthi gala - maa prabhuvaa sajeeva saakssigaa - cheeyumayaa sthiraparachi mammu - balaparachumu sadaa neeke sthoothraalarpinthun ||sthuthinchedanu||