వెండి బంగారాల కన్న మిన్న
vendi bangaaraala kanna minna
వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2) లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి||
vendi bangaaraala kanna minna ayinadi yeesu preema – naa yeesu preema (2) looka jnyaanamunaku minchina preema lookasthulu evvaru chuupaleeni preema (2) ||vendi||
లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా హల్లెలూయా మహదానందమే ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ చిర జీవము నీకొసగిన ప్రేమ
lookamunaku velugaina preema lookamunu veliginchina preema lookulakai karigipooyina preema lookaanni jayinchina preema yeesu preemaa – shaashvatha preemaa halleluuyaa mahadaanandamee ee sthithikainaa chaalina preema nee paristhithini maarchagala preema neeku badulu maranninchina preema chira jeevamu neekosagina preema