వికసించు పుష్పమా (2) యేసు
vikasinchu pusspamaa (2) yeesu
వికసించు పుష్పమా (2) యేసు పాదాల చెంతనే వికసించుమా తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు||
vikasinchu pusspamaa (2) yeesu paadaala chenthanee vikasinchumaa thandri paadaala chenthanee praardhinchumaa ||vikasinchu||
నీ ప్రాణ ప్రియుడు సుందరుడు నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు మనోహరుడు అతి కాంక్షణీయుడు స్తోత్రార్హుడు (2) ||వికసించు||
nee praanna priyudu sundarudu nee praanna priyudu athi sundarudu manooharudu athi kaankssanneeyudu sthoothraarhudu (2) ||vikasinchu||
నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4) మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు పరిశుద్ధుడు నీ హితుడు యేసు నిజ స్నేహితుడు విడువని వాడు నిను ఎడబాయని వాడు నీతి సూర్యుడు
nee parama thandri mahimaanvithudu (4) mahoonnathudu sarva shakthimanthudu parishuddhudu nee hithudu yeesu nija sneehithudu viduvani vaadu ninu edabaayani vaadu neethi suuryudu