ఆ నింగిలో వెలిగింది ఒక
aa ningiloo veligindi oka
ఆ నింగిలో వెలిగింది ఒక తార మా గుండెలో ఆనందాల సితార నిజ ప్రేమను చూసాము కళ్ళారా ఈ లోకంలో నీ జన్మము ద్వారా ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల హృదయంలోని యేసు పుట్టిన వేళ మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ యేషు మేరా గాన్ హాయ్ తూ లోకంలో యాడ చూసిన శోకాలేనట పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట విశ్వాన్ని సృష్టించిన దేవుడంట పశువుల పాకలోన పుట్టాడంట పాటలు పాడి ఆరాధించి నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్ ||యేషు||
aa ningiloo veligindi oka thaara maa gundeloo aanandaala sithaara nija preemanu chuusaamu kallllaaraa ee lookanloo nee janmamu dvaaraa aananda heella iyyaala sandadi cheeyaala hrudayanlooni yeesu puttina veella maa hrudayaalloona yeesu puttina veella yeessu meeraa praann haay thuu yeessu meeraa dhyaan haay thuu yeessu meeraa gaan haay thuu lookanloo yaada chuusina shookaaleenata parishuddha raaka koosam eduru chuupulata anthata oka thaara velasenu thuurpu dikkuta adi chuusina jnyaanulu vellliri daani venbata vishvaanni srusstinchina deevudanta pashuvula paakaloona puttaadanta paatalu paadi aaraadhinchi nija deevudu yeesuni andaru chuudaga raarandooy ||yeessu||
చీకటిలో చిక్కుకున్న బీదవారట చలి గాలిలో సాగుతున్న గొల్లవారట అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట దావీదు పట్టణమందు దేవుడంట మనకొరకై భువిలో తానే పుట్టాడంట వేగమే వెళ్లి నాథుని చూసి పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్
cheekatiloo chikkukunna beedavaarata chali gaaliloo saaguthunna gollavaarata anthata oka duutha nilichenu vaari mungita velugulathoo ninpee goppa vaartha cheppenata daaveedu pattannamandu deevudanta manakorakai bhuviloo thaanee puttaadanta veegamee vellli naathuni chuusi parishuddhuni paadamu chentha mookarillandooy