ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
aakaasha vaasulaaraa yehoovaanu sthuthiyinchudee
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతి యించుడీ...హల్లేలూయ ||ఆకాశ||
aakaasha vaasulaaraa yehoovaanu sthuthiyinchudee unnatha sthalamula nivaasulaaraa yehoovaanu sthuthi yinchudee...halleeluuya ||aakaasha||
ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ ||ఆకాశ||
aayana duuthalaaraa mariyu aayana sainyamulaaraa suurya chandra thaaralaaraa yehoovaanu sthuthiyinchudee..halleeluuya ||aakaasha||
సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ ||ఆకాశ||
samastha bhujanulaaraa mariyu janamula adhipathulaaraa vruddulu baaluru, yavvanulaaraa yehoovaanu sthuthiyinchudee halleeluuya ||aakaasha||