ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి
aakaashamandu neevundagaa neenu evariki
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను (2) శత్రుసమూహము నన్ను చుట్టినా సైతనుడు సంహరింపజూసినా నా సహవాసిగా నీవుండగా (2) ||ఆకాశమందు||
aakaashamandu neevundagaa neenu evariki bhayapadanu neevee lookamuloo naakundagaa neenu deeniki bhayapadanu (2) shathrusamuuhamu nannu chuttinaa saithanudu sanharinpajuusinaa naa sahavaasigaa neevundagaa (2) ||aakaashamandu||
వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మ్రింగగ కాంక్షించినా పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు నిను క్షమియించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు
vyaadhulu karuvulu shoodhanalu baadhalu duhkhamu veedanalu marannamu mringaga kaankssinchinaa padipooyina venukanja veeyaka pashchaaththaapamu padi adugu ninu kssamiyinchunu nee prabhuvee neevu evariki bhayapadaku