ఆకర్షించే ప్రియుడా… అందమైన దైవమా
aakarssinchee priyudaa… andamaina daivamaa
ఆకర్షించే ప్రియుడా… అందమైన దైవమా… ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైనవాడా (4) నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది (2) నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే||
aakarssinchee priyudaa… andamaina daivamaa… aakarssinchee priyudaa andamaina daivamaa paripuurnnamainavaadaa (4) needu thalapai unna abhisseekam adhikangaa suvaasana veechuchunnadi (2) needu preema cheethulu – preeminchee cheethulu needu preema chuupulee naaku chaalu (2) ||aakarssinchee||
నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం అదియే నేను వసియించే స్థలము నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడెదను దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని అందరికి నిన్ను చాటి చెప్పెదను
nee noota nundi theene olukuchunnadi needu maatalu enthoo madhurangaa unnavi needu preema paadam – parishuddha paadam adiyee neenu vasiyinchee sthalamu ninnu paadi hrudayam aanandinchunu naatyanthoo paatalu paadedanu deevaadi deevudani – prabhuvula prabhuvani andariki ninnu chaati cheppedanu