ఆకశాన తార ఒకటి వెలసింది - ఉదయించెను రక్షకుడని తెలిపింది
aakashaana thaara okati velasindi - udayinchenu rakssakudani thelipindi
ఆకశాన తార ఒకటి వెలసింది - ఉదయించెను రక్షకుడని తెలిపింది
aakashaana thaara okati velasindi - udayinchenu rakssakudani thelipindi
యూద దేశపు బెత్లెహేములో - కన్య మరియ గర్బమున జన్మించె తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు - యూదుల రాజు ఎక్కడని వెతికారు తూరుపు దిక్కున చుక్కను కనుగొని - ఆనందభరితులై యేసుని చేరిరి కానుకలిచ్చిరి పూజించిరి - ||ఆకశాన తార||
yuuda deeshapu bethleheemuloo - kanya mariya garbamuna janminche thuurpu deeshapu goppa jnyaanulu - yuudula raaju ekkadani vethikaaru thuurupu dikkuna chukkanu kanugoni - aanandabharithulai yeesuni cheeriri kaanukalichchiri puujinchiri - ||aakashaana thaara||
రాత్రివేళలో మంద కాసెడి - కాపరులకు ప్రభువు దూత ప్రకటించే లోక ప్రజలకు మిగుల సంతసం - కలిగించెడి వర్తమానమందించే క్రీస్తే శిశువుగా యేసుని పేరట - ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా సంతోషగానముతో స్తుతియింతుము ||ఆకశాన||
raathriveellaloo manda kaasedi - kaaparulaku prabhuvu duutha prakatinchee looka prajalaku migula santhasam - kaliginchedi varthamaanamandinchee kreesthee shishuvugaa yeesuni peerata - mukthini guurchedi rakssakudaayegaa santhoossagaanamuthoo sthuthiyinthumu ||aakashaana||