ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా
aaraadha neeyudaa naa chaalina deevudaa
ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా (2) దివా రాత్రులు నీ నామస్మరణ (2) చేసినా నా కెంతోమేలు స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
aaraadha neeyudaa naa chaalina deevudaa (2) divaa raathrulu nee naamasmaranna (2) cheesinaa naa kenthoomeelu sthoothramu sthuthi sthoothramu - sthoothramu sthuthi sthoothramu (2)
దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులు కీర్తింపగా (2) స్తుతుల మధ్యలో నివసించు దేవా(2) నాస్తుతి గీతము నీకే ప్రభువా స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2) ||ఆరాధ నీయుడా||
duuthalu nithyamu sthuthiyinpagaa- naalugu jeevulu keerthinpagaa (2) sthuthula madhyaloo nivasinchu deevaa(2) naasthuthi geethamu neekee prabhuvaa sthoothramu sthuthi sthoothramu,sthoothramu sthuthi sthoothramu (2) ||aaraadha neeyudaa||
సిలువలో మాకై మరణించినా - పరిశుద్ధ రక్తము చిందించినా (2) వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) - యుగ,యుగములు నీకే మహిమ(2) స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2) ||ఆరాధ నీయుడా||
siluvaloo maakai maranninchinaa - parishuddha rakthamu chindinchinaa (2) vadhinpa badinaa oo gorrepilla (2) - yuga,yugamulu neekee mahima(2) sthoothramu sthuthi sthoothramu,sthoothramu sthuthi sthoothramu (2) ||aaraadha neeyudaa||