ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా
aaraadhinchedamu aathmathoo nirathamu yehoovaa
ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనంద గానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును – (2) ||ఆరాధించెదము||
aaraadhinchedamu aathmathoo nirathamu yehoovaa deevuni manamanthaa aananda gaanamu manasaaraa paaduchu anudinam keerthinthumu raaraajunu – (2) ||aaraadhinchedamu||
అక్షయ నాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2) ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు అమరుడై యున్నవాడు మన దేవుడు సత్య స్వరూపి మహోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు పరమందు ఆసీనుడు పూజార్హుడు సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు
akssaya naathudu advitheeyudu parishuddha deevudu nithya nivaasiyu (2) aadyantha rahithudu adrushya ruupudu amarudai yunnavaadu mana deevudu sathya svaruupi mahoonnathudu mahimaanvithudu manakunu thandriyee prabhuvaina kreesthuku thandriyaina deevudu paramandu aaseenudu puujaarhudu samasthamunaku jeevaadhaarudai shreessttha eevulanidu jyoothirmayudai bhuviyandu krupa juupu karunnaa sanpannudu yugamulaku karthayee shreemanthudu