ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ
aaraadhinchedamu yeesayya naamamunu parishuddha
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2) ఆరాధన ఆరాధన ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము||
aaraadhinchedamu yeesayya naamamunu parishuddha sanghamugaa anni veellalaa meemu (2) aaraadhana aaraadhana aaraadhanaa halleluuya halleluuya halleluuyaa (2) ||aaraadhinchedamu||
ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన||
aadi yandu unna deevudu adbhuthaalu cheeyu deevudu abraahaamu deevudu aathmayaina deevudu advitheeya sathya deevudu yeesayya advitheeya sathya deevudu (2) ||aaraadhana||
మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమ గల దేవుడు నిత్య దేవుడు యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు దాహము తీర్చు దేవుడు ధన ధాన్యములిచ్చు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు
mookssamu nichchu deevudu mahimanu chuupu deevudu moossee deevudu maatlaadee deevudu mahima gala deevudu nithya deevudu yeesayya mahima gala deevudu nithya deevudu daahamu theerchu deevudu dhana dhaanyamulichchu deevudu daaveeduku deevudu daaniyeelu deevudu dharanniloona goppa deevudu yeesayya dharanniloona goppa deevudu