ఆరాధ్యుడవు నీవే ప్రభు ఆనందముతో
aaraadhyudavu neevee prabhu aanandamuthoo
ఆరాధ్యుడవు నీవే ప్రభు ఆనందముతో ఆరాధింతును (2) అత్యున్నత ప్రేమను కనుపరచినావు నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2) ||ఆరాధ్యుడవు||
aaraadhyudavu neevee prabhu aanandamuthoo aaraadhinthunu (2) athyunnatha preemanu kanuparachinaavu nithyamu ninu koniyaadi keerthinthunu (2) ||aaraadhyudavu||
పేతురు వలె నేను ప్రభునకు దూరముగా పనులతో జనులతో జతబడి పరుగెత్తగా ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం గలిలయ తీరమున నన్ను గమనించితివా ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు తీరము చేరిరి కర్తను తేరి చూడగా పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి సంతోషముతో ఒడ్డున గంతులేసెను నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి మీనముతో భోజనము సమకూర్చితివా ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు అద్వితీయ దేవుడవు నీవే ప్రభు
peethuru vale neenu prabhunaku duuramugaa panulathoo janulathoo jathabadi parugeththagaa prayaasamee prathikssannam prathi nimissam paraajayam galilaya theeramuna nannu gamaninchithivaa prabhuraakada nerigi jalajeevaraasulu theeramu cheeriri karthanu theeri chuudagaa parugeththenu palu cheepalu prabhu panikai samakuudi santhoossamuthoo odduna ganthuleesenu ninneruganu ani paliki anyunigaa jeevinchithi meenamuthoo bhoojanamu samakuurchithivaa aacheepala samarpanna neerchithi ninu venbadinthu advitheeya deevudavu neevee prabhu