ఆత్మ వర్షము మాపై కురిపించుము
aathma varssamu maapai kuripinchumu
ఆత్మ వర్షము మాపై కురిపించుము కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2) నీ ఆత్మతో సంధించుము అభిషేకంతో నింపుము నీ అగ్నిలో మండించుము వరాలతో నింపుము (2) ||ఆత్మ||
aathma varssamu maapai kuripinchumu kadavari ujjeevam maaloo ragilinchumu (2) nee aathmathoo sandhinchumu abhisseekanthoo ninpumu nee agniloo mandinchumu varaalathoo ninpumu (2) ||aathma||
యెషయా పెదవులు కాల్చితివి సేవకు నీవు పిలచితివి (4) సౌలును పౌలుగా మార్చితివి ఆత్మ నేత్రములు తెరచితివి మమునూ వెలిగించుము మా పెదవులు కాల్చుము పాత్మజు దీవిలో పరవశుడై శక్తిని చూచెను యోహాను షడ్రకు మేషకు అబేద్నగో ధైర్యముతో నిను సేవించిరి మామునూ రగిలించుము మాకు దర్శనమిమ్ము
yessayaa pedavulu kaalchithivi seevaku neevu pilachithivi (4) saulunu paulugaa maarchithivi aathma neethramulu therachithivi mamunuu veliginchumu maa pedavulu kaalchumu paathmaju deeviloo paravashudai shakthini chuuchenu yoohaanu ssadraku meessaku abeednagoo dhairyamuthoo ninu seevinchiri maamunuu ragilinchumu maaku darshanamimmu