అగ్ని మండించు
agni mandinchu
అగ్ని మండించు (2) పరిశుద్ధాత్ముడా - నాలో అగ్ని మండించు (2)
agni mandinchu (2) parishuddhaathmudaa - naaloo agni mandinchu (2)
అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా ఆ అగ్ని లో నుండే - నీవు మోషేను దర్శించినావే ||అగ్ని||
agni manduchundenee - poda kaalipooleedugaa aa agni loo nundee - neevu moosseenu darshinchinaavee ||agni||
అగ్ని కాల్చి వేసెనే - సిద్ధం చేసిన అర్పణను ఆ అగ్ని ద్వారానే - నీవు గిద్యోన్ని దైర్యపరచితివే ||అగ్ని||
agni kaalchi veesenee - siddham cheesina arpannanu aa agni dvaaraanee - neevu gidyoonni dairyaparachithivee ||agni||
అగ్ని కాన రానందునా - వారు సిగ్గు పడిపోయిరే నీ అగ్ని దిగిరాగా - నీవు ఏలియాను ఘన పరచినావే ||అగ్ని||
agni kaana raanandunaa - vaaru siggu padipooyiree nee agni digiraagaa - neevu eeliyaanu ghana parachinaavee ||agni||
ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించు చున్నానయ్యా నీ ఆత్మ వరములతో - నను అలంకరించుమయా ||అగ్ని||
praanna aathma shareeramu - neekee arpinchu chunnaanayyaa nee aathma varamulathoo - nanu alankarinchumayaa ||agni||