అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా
anbaraaniki anteelaa sanbaraalathoo chaataalaa
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా (2) యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2) ||యేసయ్య||
anbaraaniki anteelaa sanbaraalathoo chaataalaa (2) yeesayya puttaadani rakssinpa vachchaadani pravachanaalu neraveeraayi shrama dinaalu ika pooyaayi vidudala prakatinchee shikssanu thappinchee (2) ||yeesayya||
దివిజానాలు సమకూరాయి ఘనస్వరాలు వినిపించాయి పరముకు నడిపించే మార్గము చూపించే సుమ వనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి ఇలలో నశియించే జనులను ప్రేమించే
divijaanaalu samakuuraayi ghanasvaraalu vinipinchaayi paramuku nadipinchee maargamu chuupinchee suma vanaalu pulakinchaayi parimallaalu vedajallaayi ilaloo nashiyinchee janulanu preeminchee