అన్ని వేళల ఆరాధన కన్న
anni veellala aaraadhana kanna
🎵 TG-2545🌐 Telugu
పల్లవి
అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ(2) ||అన్ని వేళల||
anni veellala aaraadhana kanna thandri neekee mahima(2) ||anni veellala||
1వ చరణం
పరమందు సెరాపులు ఎగురుచున్నారు పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది సమస్తము మనసారా మ్రొక్కుచున్నది ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది
paramandu seraapulu eguruchunnaaru parishuddhulu parishuddhudani pogaduchunnaaru ningi neela ninnu guurchi paaduchunnadi samasthamu manasaaraa mrokkuchunnadi ghanamaina sangha vadhuvu koniyaaduchunnadi ghanatha prabhaavamu yeesunakee chellinchuchunnadi