అన్ని వేళల వినువాడు నీ
anni veellala vinuvaadu nee
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2) ప్రార్ధించుము అలయకనే కనిపెట్టుము విశ్వాసముతో నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||
anni veellala vinuvaadu nee praardhanalanniyu ee beedhamu leekanee aalakinpanaiyunnaadu (2) praardhinchumu alayakanee kanipettumu vishvaasamuthoo nee praardhanee maarchunu nee sthithi nee edaloo kanneeru thudachunu ||anni||
కుమిలిపోతూ నలిగిపోతూ ఏమౌతుందో అర్ధం కాక వేదన చెందుతూ నిరాశలో మునిగావా ఒకసారి యోచించుమా నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||
kumilipoothuu naligipoothuu eemauthundoo ardham kaaka veedana chenduthuu niraashaloo munigaavaa okasaari yoochinchumaa nee morrrranu vinuvaadu yesayyee (2) ||anni||
ఎవరికీ చెప్పుకోలేక అంతగా బాధ ఎందుకు మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును
evarikee cheppukooleeka anthagaa baadha enduku morrrrapettina vaariki sameepamugaa yeesu undunu