అంత్యకాల అభిషేకం – సర్వ
anthyakaala abhisseekam – sarva
అంత్యకాల అభిషేకం – సర్వ జనుల కోసం కోతకాల దినములివి – తండ్రి నీ ఆత్మతో నింపుమా (2) మండే అగ్నల్లె రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లె నను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల||
anthyakaala abhisseekam – sarva janula koosam koothakaala dinamulivi – thandri nee aathmathoo ninpumaa (2) mandee agnalle raa deevaa anya bhaassalathoo abhisseekinchu egasee gaalalle nanu thaakumaa jeevanadi valenee pravahinchumaa (2) ||anthyakaala||
ఎముకల లోయలోన గొప్ప సైన్యము నే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమా రమ్మని ప్రవచించెద ||మండే||
emukala looyaloona goppa sainyamu nee chuudagaa nee adhikaaram dayacheeyumaa jeevamaa rammani pravachincheda ||mandee||
కర్మెలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా సీనాయి పర్వతమందు అగ్ని పొద వలె నిను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా
karmelu konda paina goppa meeghamai aavarinchagaa aahaabu bhayapadina agni varssamu kummarinchumaa seenaayi parvathamandu agni poda vale ninu chuudagaa oo ishraayeelu daivamaa maathoo kuudaa unnavaadaa