అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే
appaginpabadina raathri cheppa saagee
అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో (2) చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప||
appaginpabadina raathri cheppa saagee shissyulathoo (2) chepparaani duhkhamuthoo thappadu naakee marannamanenu (2) ||appaginpa||
రొట్టె విరచి ప్రార్ధించి నిట్టూర్పు విడచి ఇది నా దేహం పట్టుదలతో నేనొచ్చుఁ వరకు ఇట్టులనే భుజించుడనెను ద్రాక్షా రస గిన్నెను చాపి వీక్షించుడిదియే నా రక్తం రక్షణార్థం దీని త్రాగి మోక్ష రాజ్యం చేరుడనెను రాతివేత దూరాన చేతులెత్తి ప్రభు మోకరించి నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రన్ తీసి వేయుమనెను ఇదిగో వచ్చె తుది ఘడియ హృదయ బాధ హెచ్చెను పదిలపరచు-నట్లు తండ్రిన్ మదిలో వదలక ప్రార్ధించుడనెను
rotte virachi praardhinchi nittuurpu vidachi idi naa deeham pattudalathoo neenochchum varaku ittulanee bhujinchudanenu draakssaa rasa ginnenu chaapi veekssinchudidiyee naa raktham rakssannaartham deeni thraagi mookssa raajyam cheerudanenu raathiveetha duuraana cheethuleththi prabhu mookarinchi naa thandri nee chiththamaithee ee paathran theesi veeyumanenu idigoo vachche thudi ghadiya hrudaya baadha hechchenu padilaparachu-natlu thandrin madiloo vadalaka praardhinchudanenu