అసాధ్యమైనది లేనే లేదు నన్ను
asaadhyamainadi leenee leedu nannu
అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2) ఊహించలేని ఆశ్చర్యక్రియలలో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరిగినను సత్య స్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే||
asaadhyamainadi leenee leedu nannu balaparachuvaadu naathoo undagaa (2) uuhinchaleeni aashcharyakriyalaloo naa deevudu nannu nadipinchunu saadhyamee anni saadhyamee naa yeesu thoodaiyundagaa shoodhana shramalu vachchinanu ee maathramu neenu venuthiriginanu sathya svaruupi sarvoonnathudaina goppa deevudu nannu balaparachunu (2) ||saadhyamee||
సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును
saathaanu shakthulu edirinchina vaakyamanee khadgamuthoo jayinchedanu sarvashakthudu thana shakthithoo ninpi saathaanupai naaku jayamichchunu