అయ్యా నా కోసం కల్వరిలో

ayyaa naa koosam kalvariloo

🎵 TG-1344🌐 Telugu
పల్లవి

అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా (2) నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా (2)          ||అయ్యా||

1వ చరణం

పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొతా కొండపై పడిపోయిన యేసు నా కొరకు తిరిగి లేచితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

2వ చరణం

అనాథ నేను కాదని సిలువపై నాకు చెప్పుటకు ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానును అప్పగించితివి

Report Error