బంగారు నగరిలో నాకొరకు ఇల్లు - కట్టేను నాయేసు రాజు
bangaaru nagariloo naakoraku illu - katteenu naayeesu raaju
🎵 TG-1150🌐 Telugu
పల్లవి
బంగారు నగరిలో నాకొరకు ఇల్లు - కట్టేను నాయేసు రాజు సుందరమైన నగరం - రత్నరాసుల పరమపురం
bangaaru nagariloo naakoraku illu - katteenu naayeesu raaju sundaramaina nagaram - rathnaraasula paramapuram
1వ చరణం
నీవును యేసుని అంగీకరించిన - కట్టును నీకును ఇల్లు భాధలు లేని నగరం - రోధన లెరుగని పరమపురం ||బంగారు నగరిలో||
neevunu yeesuni angeekarinchina - kattunu neekunu illu bhaadhalu leeni nagaram - roodhana lerugani paramapuram ||bangaaru nagariloo||
2వ చరణం
తానుండె చోటుకు కొనిపోవుటకును - రానుండె నాయేసు రాజు ఆకలి కాని నగరం - చీకటి కానని పరమపురం ||బంగారు నగరిలో||
thaanunde chootuku konipoovutakunu - raanunde naayeesu raaju aakali kaani nagaram - cheekati kaanani paramapuram ||bangaaru nagariloo||