బేత్లెహేము పురములో ఒక నాటి
beethleheemu puramuloo oka naati
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి ఊహలకు అందని అద్భుతము జరిగెను లోక చరిత మార్చిన దైవకార్యము కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము రారాజు యేసు క్రీస్తుని జననము అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము నన్నాన నా.. నా.. నా న నా న నా (4) తనన్న నన్నాన నా – (3) తనననా (2) ధన్యులం హీనులం మనము ధన్యులం దైవమే మనల కోరి దరికి చేరెను మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో పశువుల తొట్టెలోన నిదుర చేసెను అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి ||బేత్లెహేము ||
beethleheemu puramuloo oka naati raathiri uuhalaku andani adbhuthamu jarigenu looka charitha maarchina daivakaaryamu kanya mariya garbhamandu shishuvu puttenu ahahha aashcharyamu oohohhoo aanandamu raaraaju yeesu kreesthuni jananamu ahahha eemaa drushyamu oohohhoo aa mahathyamu sarvoonnathuni svaruupamu prathyakssamu nannaana naa.. naa.. naa na naa na naa (4) thananna nannaana naa – (3) thanananaa (2) dhanyulam heenulam manamu dhanyulam daivamee manala koori dariki cheerenu manissigaa mana madhya cheere deena janmathoo pashuvula thotteloona nidura cheesenu antuu baala yeesuni chuuda vachchi gollalu manaku shishuvu puttenantuu paravashinchipooyiri ||beethleheemu ||
పుట్టెను యూదులకు రాజు పుట్టెను వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి నడిపెను ఆకశాన తార కనపడి నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి దొరికెను రక్షకుడు మనకు దొరికెను తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను యేసుని రూపమే మనకు సాక్ష్యము యేసు జన్మ నింపెను లోకమంత సంబరం నింపెను నిరీక్షణ కృపయు సమాధానము
puttenu yuudulaku raaju puttenu vethikiri aa raaju jaada koraku vethikiri nadipenu aakashaana thaara kanapadi nilichenu yeesu unna chootu thelipenu thadavu cheeyakochchiri thuurpu deesha jnyaanulu yeesu chentha mookarinchi kaanukalarpinchiri dorikenu rakssakudu manaku dorikenu thoodugaa immaanuyeelu manaku dorikenu deevuni preemayee prathyakssamaayenu yeesuni ruupamee manaku saakssyamu yeesu janma ninpenu lookamantha sanbaram ninpenu nireekssanna krupayu samaadhaanamu