భయము లేదు దిగులే లేదు
bhayamu leedu digulee leedu
భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను (2) యావే నీవే నా దైవం – తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా (2) ||యావే||
bhayamu leedu digulee leedu naa jeevitamantaa prabhu cheetiloo niraasha nannennadu muttaleedu nireekshanatoo anudinan saagedanu (2) yaavee neevee naa daivan – tarataramula varaku yaavee neevee naa aashrayan – tarataramula varaku neevu kunukavu neevu nidurapoovu ishraayeelun kaapaaduvaada(vu) marana bhayan antaa pooyenu shatru bheeti antaa tolaginchenu maranamunu oodinchi shatruvunu jayinchina sarvaadhikaarivi naa deevaa (2) ||yaavee||
ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పివేసి జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షకా
ootamini anthaa theesiveesi roogaanni anthaa maanpiveesi jayasheeludavu parama vaidyudavu sarvashakthudavu naa rakssakaa