భూపునాది మునుపే – ఈ
bhuupunaadi munupee – ee
భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు నూతనాకాశము.. నూతన లోకము… నూతనెరుషలేము వచ్చును దేవుడే మనతో.. గుడారమై యుండును… మనమంతా మరలా పాడెదము ||భూపునాది||
bhuupunaadi munupee – ee looka srussti mundee aananda dhvanulu cheesi – paadiri udaya nakssathraalu kolathaleesinappudee – dvaaraalu therachinappudee aananda dhvanulu cheesi – paadiri deevuni kumaarulu nuuthanaakaashamu.. nuuthana lookamu… nuuthanerussaleemu vachchunu deevudee manathoo.. gudaaramai yundunu… manamanthaa maralaa paadedamu ||bhuupunaadi||
జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉందును (2) తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును వేదన బాధయు – కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే ఉండవు సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు దేవుడే వెలుగై యుండును
jeevamee jeevamee – praannamee praannamee nithyamu manaloo undunu (2) thandri kreesthuyu – parishuddhaathmudu manathoo eekamai yundunu veedana baadhayu – kanneeru duhkhamu inkekkadaa undee undavu suurya chandrulu – velugunu ivvavu deevudee velugai yundunu