చాటించుడి మనుష్యజాతి కేసు నామము
chaatinchudi manussyajaathi keesu naamamu
చాటించుడి మనుష్యజాతి కేసు నామము చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము జనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతము చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము – చక్కని మార్గము సమీపమందు నుండునేమో చావు కాలము సదా నశించిపోవువారికీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము చాటుదాము చాటుదాము – సత్య సువార్తను
chaatinchudi manussyajaathi keesu naamamu chaatinchudi yavashyameesu – preemasaaramu janaadulu visheessa rakssanna sunaadamu – vinu paryanthamu chaatudaamu chaatudaamu – chaatudaamu chaatudaamu chaatudaamu chaatudaamu shreeyeesu naamamu kanneellllathoo viththedu vaara laanandanbuthoo nennadu gooyudu ranedi vaagdhaththanbuthoo mannana gooru bhakthulaaraa nindu maithrithoo maanava preemathoo chaatudaamu chaatudaamu – chakkani maargamu sameepamandu nunduneemoo chaavu kaalamu sadaa nashinchipoovuvaarikee subhaagyamu vidhanbu juupagoori yaashathooda nithyamu vinpinchu chundamu chaatudaamu chaatudaamu – sathya suvaarthanu