దావీదు వలె నాట్యమాడి - తండ్రీని స్తుతించెదము
daaveedu vale naatyamaadi - thandreeni sthuthinchedamu
దావీదు వలె నాట్యమాడి - తండ్రీని స్తుతించెదము (2) యేసయ్యా స్తోత్రముల్ - యేసయ్యా స్తోత్రముల్ (2)
daaveedu vale naatyamaadi - thandreeni sthuthinchedamu (2) yeesayyaa sthoothramul - yeesayyaa sthoothramul (2)
తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
thanburathoonu sithaarathoonu thandreeni sthuthinchedanu (2) ||yeesayyaa||
కష్టము కలిగిన - నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
kasstamu kaligina - nasstamu kaliginaa thandreeni sthuthinchedanu (2) ||yeesayyaa||
పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన - తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
parishuddha rakthamuthoopaapamu kadigina - thandreeni sthuthinchedanu (2) ||yeesayyaa||
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
kreesthuthoo nannu phalinpajeesina - thandreeni sthuthinchedanu (2) ||yeesayyaa||