దేవుని స్తుతియించి ఆరాధింతుము మన
deevuni sthuthiyinchi aaraadhinthumu mana
దేవుని స్తుతియించి ఆరాధింతుము మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2) రండీ ఓ జనులారా సర్వలోక నివాసులారా సంతోషగీతము పాడెదము ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని||
deevuni sthuthiyinchi aaraadhinthumu mana deevuni aaraadhinchi aanandinthumu (2) randee oo janulaaraa sarvalooka nivaasulaaraa santhoossageethamu paadedamu aahaa.. aaraadhanaa.. – halleluuyaa aaraadhanaa… (2) ||deevuni||
వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు ఆయనే రక్షించును ||రండీ ఓ||
veetakaani uriloo nundi aayanee ninnu vidipinchunu bhaaramaina nee baadhalanu aayanee ika tholaginchunu ee thegulu nee illu daricheeradu aayanee rakssinchunu ||randee oo||
బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను శత్రువుల చెర నుంచి విడిపించెను తోడుండి నడిపించెను మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును వేదనలు శోధనలు ఎదిరించగా శక్తిని మనకిచ్చునూ కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా దిగులే మనకెందుకు
banda cheelchi neellllanu ichchi ishraayeeleeyulanu kaachenu ningi nunchi mannaanu panpi vaari praannamu rakssinchenu shathruvula chera nunchi vidipinchenu thoodundi nadipinchenu mana viroodhi cheethiloonundi aayanee mananu thappinchunu kasstakaala aapadalanni aayanee ika kadatheerchunu veedanalu shoodhanalu edirinchagaa shakthini manakichchunuu kannavaaru aapthulakantee oorpugaa mananu preeminchunu bhuumikantee visthaaramugaa preemathoo mananu deevinchunu aa prabhuvu rakssakudu thoodundagaa digulee manakenduku